BABA HARATHI
SHRI SHIRDI SAIBABA MANGALA HARATHULU (శ్రీ షిరిడి సాయిబాబా మంగళ హారతులు)
స్వామి సాయినాథాయ దివ్యమంగళమ్ షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళమ్మామకాభీష్ఠదాయ మహితమంగళమ్ మామకాభీష్ఠదాయ మహితమంగళమ్
లోకనాథాయ సాయి దివ్యమంగళమ్ భక్త లోకసంరక్షకాయ నిత్యమంగళమ్ (2) నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్ నాగలోకకృత్యాయ నవ్యమంగళమ్
స్వామి సాయినాథాయ దివ్యమంగళమ్ షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళమ్ భక్తబృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళమ్
సత్యతత్వ బోధకాయ సాధువేషాయతే మంగళప్రదాయకాయ నిత్యమంగళమ్
నిత్యమంగళమ్ నిత్యమంగళమ్ నిత్యమంగళమ్
శ్రీ సమర్ధ సద్గురు సత్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై